
పోచంపల్లికి వస్తున్న మిస్ వరల్డ్ అందగత్తెలు!
పోచంపల్లికి వస్తున్న మిస్ వరల్డ్ అందగత్తెలు! తెలంగాణ చేనేత వైభవం గ్లోబల్ వేదికపైకి
హైదరాబాద్ | ఏప్రిల్ 16, 2025: మిస్ వరల్డ్ 2025 అందగత్తెలు మే 15న పోచంపల్లి గ్రామాన్ని సందర్శించనున్నారు. ప్రాచీన చేనేత కళను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీరు వస్తున్నారు.
ఫ్యాషన్ షో, ఫోక్ ప్రదర్శనలు హైలైట్
- పోచంపల్లి వస్త్రాలతో ఆధునిక ఫ్యాషన్ ర్యాంప్
- చిందు యక్షగానం, కిన్నెర, రింజా సంగీత ప్రదర్శనలు
Smita Sabharwal వ్యాఖ్యలు “ఇది ఈ నేల సంపదను ప్రపంచానికి చూపించే అవకాశం,” అన్నారు టూరిజం కార్యదర్శి స్మితా సబర్వాల్. మిస్ వరల్డ్ 2025 మే 7 నుండి 31 వరకు హైదరాబాద్‌లో జరుగుతుంది.