
రాజీవ్ యువ వికాసం వేగవంతం బ్యాంకుల నుండి రూ.1,600 కోట్లు క్రెడిట్,
రాజీవ్ యువ వికాసం వేగవంతం బ్యాంకుల నుండి రూ.1,600 కోట్లు క్రెడిట్, యువతకు బిజినెస్ ట్రైనింగ్
హైదరాబాద్ | ఏప్రిల్ 16, 2025: ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు 3–15 రోజుల బిజినెస్ ట్రైనింగ్, ఆపై స్వయం ఉపాధికి అవసరమైన రుణం అందించనున్నట్లు వెల్లడించారు.
ఫైనాన్స్ మాత్రమే కాదు, మానవత్వం కావాలి బ్యాంకులు కేవలం రుణదాతలుగా కాకుండా భాగస్వాములుగా ముందుకు రావాలని కోరారు.
- ప్రభుత్వ ఖర్చు: రూ.6,000 కోట్లు
- బ్యాంకుల నుండి కోరిన రుణం: రూ.1,600 కోట్లు
ప్రత్యక్ష మార్గదర్శనం డిస్ట్రిక్ట్ కలెక్టర్లతో బ్యాంకులు సమన్వయం చేస్తూ లోన్ లెటర్స్ మంజూరు చేయాలి.