Headlines

ఎవ్వరి పుస్తకాల్లో రాయినా పనికిరాదు

ఎవ్వరి పుస్తకాల్లో రాయినా పనికిరాదు, BRS మళ్లీ అధికారానికి రాదుకవితపింక్ బుక్వ్యాఖ్యలకు శ్రీధర్ బాబు కౌంటర్

హైదరాబాద్ | ఏప్రిల్ 16, 2025: BRS MLC కవిత చేసిన ‘పింక్ బుక్’ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు ఘాటు ప్రతిస్పందన ఇచ్చారు. “ఎరుపు, నలుపు, గులాబీ ఏ రంగులో అయినా రాయండి… ప్రజలు ఇప్పటికే BRS‌ను తిరస్కరించారు” అన్నారు.కంచ గచ్చిబౌలిపై స్పష్టత SC ఇప్పటికే ఆ భూములు ప్రభుత్వ ఆస్తి అని తీర్పు ఇచ్చిందన్నారు. “ఫేక్ వీడియోలు పోస్ట్ చేసి మోసం చేస్తున్నారు. ప్రధాని వ్యాఖ్యలు కూడా వాటి ప్రభావంతో వచ్చి ఉండవచ్చు” అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *