Headlines

కాచిగూడ వద్ద డ్రగ్స్ & ఫారిన్ లిక్కర్ కేసు – టెకీ, రియల్ ఎస్టేట్ మేనేజర్ అరెస్ట్

కాచిగూడ వద్ద డ్రగ్స్ & ఫారిన్ లిక్కర్ కేసు – టెకీ, రియల్ ఎస్టేట్ మేనేజర్ అరెస్ట్

హైదరాబాద్ | ఏప్రిల్ 16, 2025: కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో డ్రగ్స్ కేసులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జైసూర్య, రియల్ ఎస్టేట్ కంపెనీ మేనేజర్ ప్రతీష్ భట్‌ను ఎక్సైజ్ శాఖ అరెస్ట్ చేసింది.

స్వాధీనం:

  • OG కుష్ – 500 గ్రాములు
  • గాంజా – 1 కిలో
  • చరస్ – 6 గ్రాములు
  • హాష్ – 4.38 గ్రాములు
  • ఫారిన్ లిక్కర్ – 5 బాటిళ్లు

రేట్ల విలువ: ₹40 లక్షలు పైగా వీరి డిజిటల్ లావాదేవీలు, సరఫరా శృంఖలపై దర్యాప్తు కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *