
“SRK రెస్టారెంట్‌లో నకిలీ పనీర్?” YouTuber ఆరోపణ వైరల్
ముంబయి | ఏప్రిల్ 17, 2025: షారుక్ ఖాన్ & గౌరీ ఖాన్ రెస్టారెంట్ ‘టోరిఇ’పై YouTuber సార్థక్ సచ్దేవా చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్నాయి. అతను పనీర్‌పై అయోడిన్ టెస్ట్ చేసి అది స్టార్చ్ కలిగి ఉందని, అంటే నకిలీ పనీర్ అని ఆరోపించాడు.
సార్థక్ టెస్ట్ చేసిన రెస్టారెంట్లు:
- One8 Commune (విరాట్ కోహ్లీ)
- Bastian (షిల్పా శెట్టి)
- Someplace Else (బాబీ డియోల్) – ఇవన్నీ పాస్ అయ్యాయి
టోరిఇ స్పందన: “ఇది స్టార్చ్ టెస్ట్ మాత్రమే. మేము సోయా ఆధారిత పదార్థాలు వాడుతున్నాం. మా క్వాలిటీపై మాకు నమ్మకం ఉంది.”
సార్థక్ స్పందన: “బ్లాక్‌లిస్ట్ చేస్తారా? BTW, మీ ఫుడ్ బాగుంది!” ఇంటర్నెట్ లో పనేర్-గేట్ రచ్చ కొనసాగుతోంది